AP Assembly and Lok Sabha Election 2019:Know detailed information on Andhra pradesh Elections. Get information about election equations, sitting MPs and MLAS, demographics, social picture, performance of current sitting MPs and MLA'S, election results, winner, runner up, & much more on Andhra pradesh .
#APElection2019
#AssemblyConstituencys
#parlimentConstituencys
#chandrababu
#jagan
#pawankalyan
#ysrcp
#tdp
#janasena
పత్యేక హోదా.. రాష్ట్ర అభివృద్ధి.. మోడీ వర్సెస్ చంద్రబాబు.. చంద్రబాబు వర్సెస్ జగన్... పార్టీ ఫిరాయింపులు.. పవన్ కల్యాణ్ పొలిటికల్ ఆరంగేట్రం.. జనసేన సందడి.. ఇదండీ స్థూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం. అమరావతి రాజధాని నిర్మాణం పూర్తిగా ప్రారంభం కాలేదు..అప్పుడే ఐదేళ్లు అయిపోతోంది.. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో అడుగు పెట్టకుండా.. అమరావతి కేంద్రంగానే పరిపాలన సాగాలన్న సీఎం చంద్రబాబు పట్టుదలతో ఇక్కడి రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.